Divi Vadthya Pics : మరీ ఇంత పొట్టి బట్టలా?.. బిగ్ బాస్ దివి పిక్స్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీగా దివి రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. బిగ్ బాస్ ఇంట్లో దివి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుని అందరినీ ఆకట్టుకుంది.

దివి లవ్ స్టోరీ, బ్రేకప్ కథలు అందరికీ తెలిసిందే. తన లవర్ తనను వద్దని అన్నాడని బ్రేకప్ చెప్పాడంటూ దివి చెప్పిన విషయాలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దివి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా దూసుకుపోతోంది. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్‌ను ఇలా అందాల ప్రదర్శనతో కాపాడుకుంటూ వస్తోంది.
బిగ్ బాస్ షోతో వచ్చిన డిమాండ్ వల్లే ఆమెకు ఓటీటీ, సిల్వర్ స్క్రీన్ ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయి. ఆల్రెడీ క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
తాజాగా దివి బుల్లి నిక్కర్లో కనిపించింది. దివి తొడలు, నాభి అందాలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం దివి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.