Divi Vadthya Pantless Photos: ప్యాంటేసుకోవడం మరచి దివి అందాల ఆరబోత.. వెయిట్ చేస్తున్నానంటూ పోస్ట్!

సినిమాల్లో ఒక వెలుగు వెలిగి పోవాలని హైదరాబాద్ వచ్చిన దివి ఎట్టకేలకు బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుని మంచి క్రేజ్ సంపాదించింది.

ఈ మధ్య కాలంలో వరుస ఫోటోలు, ఫోటో షూట్లు షేర్ చేస్తున్న దివి ఇప్పుడు కూడా రకరకాల హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.
తాజాగా దివి ప్యాంట్ లేకుండా కేవలం షర్ట్ వేసుకున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంతేకాదు నీతో ఒక కప్పు కాఫీ కోసం, వెయిట్ చేస్తూ అదే తలచుకుంటూ ఒంటరిగానే కాఫీ తాగేస్తున్నా అంటూ కామెంట్ కూడా పెట్టింది.
దివి ఎవరి కోసం వెయిట్ చేస్తూ అలా కాఫీ తాగుతోంది? అనేది కామెంట్ చేయండి మరి.