Divya Bharathi Hot Photos: వామ్మో ఇలా కూడా హాట్ ట్రీట్ ఇచ్చేయచ్చా? దివ్యభారతి రచ్చ చూశారా?

Sun, 12 Feb 2023-8:04 pm,

సాధారణంగా దివ్యభారతి పేరు చెప్పగానే మనకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ దివ్యభారతి గుర్తొస్తారు కానీ ఇప్పుడు మరో దివ్యభారతి సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది.   

 

సంగీత దర్శకుడు కం హీరో అయిన జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన బ్యాచిలర్ అనే తమిళ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించగా ఆ సినిమా ఆడకపోయినా ఆమెకు కాస్త క్రేజ్ అయితే లభించింది.   

 

అయితే ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.  

 

 తాజాగా ఆమె అందాల ఆరబోతకు సిద్ధమై చేసిన ఫోటో షూట్ ఇప్పుడు కాక రేపుతోంది. బాత్ టబ్ లో ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 

ఇక ఆమె ఒక పక్క అందాలు అరబోస్తూనే మరోపక్క తొడల అందాలతో రెచ్చిపోయిన దివ్యభారతి ఫోటోలు మీ కోసం  

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link