Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!
ఈ దీపావళి ఆఫర్స్‌లో భాగంగా జెబ్రోనిక్స్ జెబ్-జ్యూక్ బార్ 9550 ప్రో (ZEBRONICS Zeb-Juke Bar 9550 Pro) సౌండ్ బార్‌ను కొనుగోలు చేసేవారికి అత్యంత చౌకగా లభిస్తుంది. దీనిపై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ సౌండ్ బార్ ధర MRP రూ.64,999 కాగా.. దీపావళి సందర్భంగా దీనిని కొనుగోలు చేసేవారికి దాదాపు 73 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోనూ కేవలం రూ.16,998కే పొందవచ్చు.
దీపావళి ఆఫర్స్‌లో భాగంగా ఈ ZEBRONICS Zeb-Juke Bar 9550 ప్రో సౌండ్ బార్‌పై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించాలనుకునేవారు కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సౌండ్ బార్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పే చేసేవారికి దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు ఇదే కార్డుపై EMI ఆప్షన్‌ను చూస్ చేసుకుని కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఈ సౌండ్‌బార్‌పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోనూ.. దీనిని కేవలం రూ.15,248కే పొందవచ్చు. అదే విధనంగా దీనిని ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రస్తుతం ఈ సౌండ్ బార్ 625 W, 725 W వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ సౌండ్ బార్ ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.