Diwali Offer 2024: దీపావళి ఆఫర్స్.. realme TechLife 5 స్టార్ వాషింగ్ మెషిన్‌ను సగం ధరకే పొందండి.. మళ్లీ రాదు ఇలాంటి అవకాశం!
దీపావళి ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో వాషింగ్ మెషిన్స్ డెడ్ ఛీప్ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై ప్రత్యేకమైన కూపన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
గతంలో ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ రియల్ మీ నుంచి లాంచ్ అయిన కొన్ని వాషింగ్ మెషిన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 8 కిలోల సామర్థ్యం కలిగిన 5 స్టార్ రేటింగ్ ఫాబ్రిక్ సేఫ్ వాష్ (realme TechLife) వాషింగ్ మెషిన్ డెడ్ చీప్ ధరలో పొందవచ్చు.
ఈ రియల్ మీ వాషింగ్ మెషిన్ ప్రస్తుతం రెండు స్టోరేజ్ సామర్థ్యాల్లో లభిస్తోంది. ఇందులో 8కేజీల సామర్థ్యం కలిగిన (realme TechLife) వాషింగ్ మెషిన్ డెడ్‌పై ఫ్లిఫ్‌కార్ట్ స్పెషల్ ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
మార్కెట్‌లో ఈ వాషింగ్ మెషిన్ ధర MRP రూ.23,990 కాగా దీపావళి ఆఫర్స్‌లో భాగంగా 47శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.12,540కే పొందవచ్చు. ఇవే కాకుండా మరింత తగ్గింపు పొందడానికి అదనంగా బ్యాంక్ తగ్గింపు కూడా లభిస్తోంది.
ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి దాదాపు రూ.1,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఆఫర్ పోనూ.. రూ.10,790కే ఈ కొత్త వాషింగ్ మెషిన్ పొందవచ్చు.
అలాగే దీనిని ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేస్తే కూడా దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ వాషింగ్ మెషిన్‌పై ఇతర కూపన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అలాగే ఈ వాషింగ్ మెషిన్‌పై దీపావళి సందర్భంగా ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించడానికి మీరు వినియోగిస్తున్న కండీషన్ బాగున్న పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ కొత్త (realme TechLife) వాషింగ్ మెషిన్ దాదాపు రూ.8,490కే పొందవచ్చు.