Diwali Refrigerator Offers 2024: దీపావళి దిమ్మతిరిగే ఆఫర్స్.. స్మార్ట్ వాచ్‌ల ధరలకే టాప్ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్స్.. మరెన్నో డిస్కౌంట్ ఆఫర్స్..
చాలామంది మంచి కెపాసిటీ ఎనర్జీ సేవింగ్ కలిగిన టాప్ బ్రాండ్ రిఫ్రిజిరేటర్ లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అయితే దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో అత్యంత తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్నింటిపై ఎప్పుడూ చూడని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్లో LG 185 L 5 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తాయి. ఇది ప్రస్తుతం 12 రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులోని 128 లీటర్ల సామర్థ్యం కలిగిన రిఫ్రిజిరేటర్ను కొనుగోలు చేసే వారికి ఏకంగా 22% వరకు తగ్గింపు లభిస్తుంది. అదేవిధంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
సాంసంగ్ (Samsung) కంపెనీ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 4 స్టార్, డిజిటల్ ఇన్వర్టర్, డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అత్యంత తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై కంపెనీ 20 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది. అలాగే ఇది 183 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. కాబట్టి పెద్ద పరిమాణంలో కనిపిస్తుంది. ఇక దీనిపై దీపావళి ఆఫర్స్ లో భాగంగా 29 శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ లభిస్తుంది.
గతంలో మార్కెట్లోకి విడుదలైన వర్ల్‌పూల్ 192 L 3 స్టార్ విటామాజిక్ PRO డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే దీనిపై దీపావళి సందర్భంగా 24% వరకు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్లో దీనిని కొనుగోలు చేసే వారికి అదనంగా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
హైయర్ 5 స్టార్, డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ పై కూడా అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీనిని బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపు ధరకే పొందవచ్చు. ప్రస్తుతం ఇది 190 లీటర్ల కెపాసిటీతో అందుబాటులో ఉంది దీపావళి సందర్భంగా దీనిని కొనుగోలు చేస్తే ఏకంగా 33 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది.
గతంలో గోద్రెజ్ ఫ్రిడ్జ్ కంపెనీకి సంబంధించిన రిఫ్రిజిరేటర్లకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ డిమాండ్‌ను అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన 223 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ కంపెనీ రిఫ్రిజిరేటర్ పై అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్లో దీనిని కొనుగోలు చేసే వారికి ఏకంగా 41 శాతం తగ్గించ లభిస్తుంది.
అంతేకాకుండా అమెజాన్ లో వోల్టాస్ బెకో సంబంధించిన రిఫ్రిజిరేటర్‌లపై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. గతంలో విడుదలైన వోల్టాస్ బెకో 183 L 4 స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసే వారికి ఏకంగా 46% వరకు ప్రత్యేకమైన దీపావళి తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై ఎన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.