Diwali Smartphone Offers 2024: దీపావళి దిమ్మతిరిగే ఆఫర్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో కొత్త మొబైల్ సగం ధరకే.. ఏకంగా 50 శాతం ఆఫ్!
ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే విడుదలైన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G (Motorola Edge 50 Pro 5G ) అతి తక్కువ ధరలో లభించే అతి శక్తివంతమైన ఫోన్‌గా నిలిచింది. అయితే ఫ్లిఫ్‌కార్ట్ దీపావళి సందర్భంగా ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది.
అతి తక్కువ ధరలోనే 125W ఛార్జర్ సపోర్ట్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే ది బెస్ట్ ఛాన్స్‌గా భావించవచ్చు. దీపావళి ఆఫర్స్‌లో భాగంగా మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G మొబైల్‌పై దాదాపు 20 శాతంకు పైగా తగ్గింపు లభిస్తోంది.
ఈ మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G (Motorola Edge 50 Pro 5G ) మొబైల్ ప్రస్తుతం మార్కెట్‌లో కెనీల్ బే కలర్‌తో పాటు నాలుగు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్ దాదాపు 28 శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది.
అలాగే ఈ మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G (Motorola Edge 50 Pro 5G ) మొబైల్‌పై బ్యాంక్ తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీనిపై ఉన్న ప్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోనూ..రూ.29,999కే పొందవచ్చ. అయితే దీని అసలు ధర మార్కెట్‌లో రూ.41,999కే పొందవచ్చు.
ఈ మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.2 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఆఫర్ పోను రూ.27,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.16,800 బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోనూ..రూ.11,199కే కొత్త (Motorola Edge 50 Pro 5G ) మొబైల్ పొందవచ్చు.