Neha Shetty Saree Pics: రూటు మార్చిన `డీజే టిల్లు` హీరోయిన్.. చీర కట్టులో కూడా..!!
ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించే నేహా శెట్టి తాజాగా చీర కట్టులో కూడా ఆకట్టుకున్నారు. శివరాత్రి పండగ సందర్భంగా నేహా చీరలో దర్శనమిచ్చారు.
'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టికి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. సినిమాలో గ్లామర్ డోస్ పెంచి యువతను కూడా ఆకట్టుకున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'డీజే టిల్లు' ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేహాకు మంచి బ్రేక్ ఇచ్చింది.
మెహబూబా సినిమా అనంతరం సందీప్ కిషన్‌తో కలిసి నేహా శెట్టి 'గల్లీ రౌడి' సినిమా చేశారు. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు.