Dussehra Navratri: నవరాత్రి ప్రారంభం ఎప్పుడు, విజయ దశమి ప్రాధాన్యత ఏంటి

Tue, 05 Sep 2023-9:56 pm,

అదే పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాల్లో కాళికా దేవిని పూజిస్తారు. దేశంలో ఎక్కడైనా సరే కొలిచే దేవత వేరైనా 9 రోజుకు కచ్చితంగా జరుపుతారు.   

ఏపీలో దసరా నవరాత్రుల్లో కనకదుర్గా దేవిని ప్రధానంగా కొలుస్తారు. తెలంగాణలో బోనాలు పండుగగా జరుపుకుంటారు.   

ఈసారి దసరా నవరాత్రులు సోమవారం నాడు ప్రారంభం కానున్నాయి. దసరా నవరాత్రుల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. 

నవరాత్రి నాడు కనకదుర్గా దేవిని ఊరేగిస్తారు. అద్భుతమైన అలంకరణ, ఊరంతా ఓ వైభవంలా ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link