Eesha Rebba Photos: బుల్లి గౌనులో బుట్టబొమ్మలా హీరోయిన్ ఈషా రెబ్బా!

Thu, 24 Feb 2022-11:42 am,

నటి ఈషా రెబ్బా.. 1990 ఏప్రిల్ 19న తెలంగాణలోని వరంగల్​లో పుట్టింది. నటి కాకముందు మోడల్​గా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది.      

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (2012) సినిమాలో చిన్న పాత్రలో తెరపై కనువిందు చేసింది.      

'అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.      

'అరవింద సమేత.. వీర రాఘవ' సినిమాలోనూ రెండో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link