AI Fashion Show: ఏఐ ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్, సందడి చేసిన మోదీ, పుతిన్, జో బిడెన్, ఒబామా, ట్రంప్

Mon, 22 Jul 2024-6:38 pm,

నరేంద్ర మోదీ

ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ మల్టీకలర్ దుస్తులు ధరించి ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఇండియా కల్చర్ ప్రతిబింబించే విధంగా దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తున్నారు. కళ్లకు డార్క్ సన్ గ్లాసెస్ ధరించారు. 

పోప్ ఫ్రాన్సిస్

ఇందులో ప్రముఖ పోప్ ఫ్రాన్సిస్ వింటర్ దుస్తులు ధరించి నడుముకు గోల్డెన్ బెల్ట్ పెట్టుకుని కుడి చేతిలో పొడుగాటి జీసస్ క్రాస్ పట్టుకుని ర్యాంప్ వాక్ చేస్తున్నారు. 

జో బిడెన్

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా వీల్ చైర్ లో ర్యాంప్ వాక్ చేస్తున్నట్టుగా ఉన్నారు. మిలట్రీ దుస్తులు ధరించి ఉన్నారు. 

డోనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరెంజ్ కలర్ ఖైదీ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేస్తున్నారు. నడుముకు బ్లాక్ బెల్ట్ ధరించారు. కుడి చేతిలో సంకెళ్లు పట్టుకున్నారు. 

కిమ్ జోంగ్ ఉన్

ఎలన్ మాస్క్ సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ షోలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్నకూడా ఉన్నారు. ఈయన లాంగ్ బ్యాగీ హూడీ ధరించి మెడలో బంగారు హారం వేసుకున్నారు. కళ్లకు గ్లాసెస్ ఉన్నాయి.

పుతిన్, జెన్ పింగ్, ట్రుడో

ఇక ఇందులో రష్యా అధ్యక్షుడు పుతిన్ రెయిన్ బో డ్రెస్, చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ రెడ్ కలర్ డ్రెస్, కెనడా ప్రధాని ట్రుడో బ్లూ అండ్ ఎల్లో ప్రింటెడ్ డ్రెస్ ధరించి ఉన్నారు. 

బరాక్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబాబా మూడు రకాల విభిన్న దుస్తుల్లో ఉన్నారు. ఇందులో ఫ్యాషన్ ఫ్రీక్, వారియర్, బాస్కెట్ బాల్ ప్లేయర్ గెటప్స్ ఉన్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link