EPFO Good News:ఈపీఎఫ్ఓ ఖాతాదార్లకు నిజంగా శుభవార్త..ఎక్కౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి..
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) నిజంగా శుభవార్తే విన్పించింది. ఈ యేడాదికి సంబంధించి వడ్డీ 8.15 శాతం ఒకసారి..0.35 శాతం మరోసారి కాకుండా..ఒకేసారి 8.50 శాతం వడ్డీని మీ ఖాతాల్లో జమ చేయనుంది.