EPFO ఖాతాదారులకు Bad news.. PF interest rates తగ్గే అవకాశం

Tue, 16 Feb 2021-9:00 pm,

మార్చి 4న జరిగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే 2020-21లో EPFO interest rate పై తుది నిర్ణయం తీసుకుంటారు ” అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పినట్టుగా ఎకనామిక్ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) మార్చి 4న జరగనున్న సమావేశం గురించి సిబిటి సభ్యులకు ఒక లేఖ రాసింది. “ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (FIAC) 2020-21లో EPFO earnings పై ప్రభావాన్ని పరిశీలిస్తోంది.

EPFO interest rates గురించి గ్రహంచాల్సిన ముఖ్యమైన విషయాలు:

ప్రతీ సంవత్సరం EPFO CBT సభ్యులు కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం అప్పటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా EPFO interest rates నిర్ణయిస్తారు.

ప్రతీ ఏడాదిలో ఆర్థిక సంవత్సరం చివరిలో ఫిబ్రవరిలో PF interest rates పై నిర్ణయం తీసుకుంటారు. ఒక్కోసారి ఇది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్, మే వరకు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

చాలా మంది తమ PF Money withdraw చేసుకున్న నేపథ్యంలో  2020-21 సంవత్సరానికి EPF interest rate 8.5 % నుండి కొంత తగ్గించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి.

PF interest rates ఏయే సంవత్సరంలో ఎంతెంత ఉన్నాయంటే...

How to check PF balance : PF Passbook లో ఉన్న PF Balance చెక్ చేసుకునేందుకు మార్గాలు:

Umang App :ఉమంగ్ యాప్

EPFO Member e-Sewa portal : EPFO సభ్యుల ఈ-సేవ పోర్టల్

SMS : ఎస్ఎంఎస్ రూపంలో

Missed call : మిస్‌డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో ఉన్న మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link