Epfo New Year Gift 2025: 58 ఏళ్లు నిండిన ప్రైవేటు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలకు వచ్చే రూ.9 వేల పెన్షన్ పెంపు!

Sat, 21 Dec 2024-4:45 pm,

సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్‌ను 58 సంవత్సరాల లోపు వారు కూడా పొందవచ్చు. అయితే పెన్షన్‌ పొందడానికి కొన్ని రూల్స్‌ పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ పెన్షన్‌ కోసం ఏదైనా సంస్థలో 10 ఏళ్లు పని చేయాల్సి ఉంటుంది.

 

ఈ పెన్షన్‌ పొందాలనుకునేవారు ముందుగానే జీతం నుంచి దాదాపు 12 శాతం వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యజమాని కూడా ఇలా చెల్లించాల్సి ఉంటుంది.

 

సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ అనేది ఉద్యోగి పని చేసే సంవత్సరాలపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం ఎక్కువ రోజుల పాటు చేసిన వారికి పెన్షన్‌ అధిక మొత్తం లభిస్తుందని EPFO పేర్కొంది. అంతేకాకుండా జీతంలో 12 శాతం వరకు ఖాతాలో జమ చేసిన వారికే ఈ పెన్షన్‌ వర్తిస్తుందని తెలిపింది.

 

ఈ పెన్షన్‌ పొందడానికి తప్పకుండా ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత 58 సంవత్సరాల వయస్సు నిండి ఉండాల్సి ఉంటుంది. అలాగే EPFOకి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా కలిగి ఉండాలి.

 

ఈ పెన్షన్‌ పొందడానికి తప్పకుండా ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత 58 సంవత్సరాల వయస్సు నిండి ఉండాల్సి ఉంటుంది. అలాగే EPFOకి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా కలిగి ఉండాలి.

 

సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్  బేసిక్‌ రూ.9,000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొత్త సంవత్సరంలో ఈ పెన్షన్‌ శాతాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర త్వరలోనే వెల్లడించే ఛాన్స్‌ ఉంది.  

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link