Esha Gupta Hot Photos: ఈషా గుప్తాను ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా? చూస్తే తట్టుకోవడం కష్టమే!

Thu, 25 Aug 2022-7:34 pm,

బాలీవుడ్ భామ ఈషా గుప్తా అందాల ఆరబోతతో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. 

జన్నత్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా గుప్తా వరుస బాలీవుడ్ సినీ అవకాశాలు దక్కించుకుంది. 

ఆమె యార్ ఇవన్ అనే సినిమాతో ఆమె తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాను వీడెవడు పేరుతొ తెలుగులో రిలీజ్ చేశారు. 

తరువాత ఈషా గుప్తా రామ్ చరణ్ తేజ్ వినయ విదేయ రామలో ఒక స్పెషల్ ఐటెం నెంబర్ లో మెరిసింది.

ఈషా గుప్తా అందాల ఆరబోత ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link