Mehreen Pirzada Pics: మెహ్రీన్ పిర్జాదా క్లీవేజ్ షో.. కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఎఫ్ 3 భామ!

Mon, 23 May 2022-1:44 pm,

తాజాగా మెహ్రీన్ పిర్జాదా ఓ ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో అమ్మడు క్లీవేజ్ షో అదరగొట్టాడు. అమ్మడి ఎద అందాలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.   

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.   

తెలుగులో 'ఎఫ్ 3' చిత్రంతో పాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు మెహ్రీన్. దళపతి విజయ్, ప్రభాస్ సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.  

కృష్ణగాడి వీర ప్రేమ గాధ, కేర్ ఆఫ్ సూర్య, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్ పంతం, నోటా, ఎంతమంచి వాడవురా, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 సినిమాలలో మెహ్రీన్ నటించారు.

నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link