Flipkart Month end Mobiles Fest: 53 వేల ఐఫోన్ 11 కేవలం 30 వేలకే, ఎలాగంటే

Sat, 23 Apr 2022-11:33 am,

VIVO Y53S

ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 15 వేల 490 రూపాయలకే లభించనుంది. దీని అసలు ధర 22 వేల 990 రూపాయలు. ఎక్చ్సేంజ్‌లో మరో 13 వేల రూపాయల వరకూ తగ్గుతుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించుకుంటే..మరో వేయి రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ ధర మీకు కేవలం 1490 రూపాయలు మాత్రమే..

Samsung Galaxy F23 5G

శాంసంగ్ కంపెనీకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 23 వేల 999 రూపాయలు కాగా, సేల్‌లో భాగంగా 16 వేల 999 రూపాయలకు లభిస్తోంది. ఎక్స్చేంజ్‌లో మరో 14 వేల రూపాయలు తగ్గనున్నాయి. ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా వేయి రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 1999 రూపాయలకే లభించనుంది.

Redmi Note 10T 5G

ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 16 వేల 999 రూపాయలు. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా కేవలం 12 వేల 999 రూపాయలకు లభిస్తోంది. ఇది కాకుండా ప్రీపెయిడ్ డిస్కౌంట్ 5 వందల రూపాయలు, ఐసీఐసీఐ కార్డు వినియోగిస్తే మరో వేయి రూపాయల డిస్కౌంట్ లభించనుంది. ఎక్చ్సంజ్ ఆఫర్ వినియోగించుకుంటే మరో 11 వేల 550 రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 449 రూపాయలకే లభించనుంది. 

MOTO G60

21 వేల 999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో భాగంగా కేవలం 16 వేల 999 రూపాయలకే లభించనుంది. మీ పాత ఫోన్ మారిస్తే 13 వేల రూపాయలు తగ్గుతుంది. యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా మరో 750 రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ ఫోన్ మీకు కేవలం 3 వేల 249 రూపాయలకే అందనుంది.

iPhone 11

iPhone 11 128 జీబీ ఫోన్ ఈ సేల్‌లో 49 వేల 999 రూపాయలకే లభించనుంది. అసలు ధర 54 వేల 9 వందలుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా మరో 3 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే..మరో 16 వేల రూపాయలు తగ్గనున్నాయి. మొత్తమ్మీద ఈ ఫోన్ మీకు కేవలం 30 వేల 999 రూపాయలకే లభించనుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link