ఏటీఎం నుంచి డబ్బులు తీయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది తప్పనిసరిగా చదవండి!
![Follow these tips before ATM bank Services](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Yes-Bank-Credit-Card.png)
కొన్ని బ్యాంకులు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే చార్జీలు వసూలు చేస్తుంటాయి. అంతే కస్టమర్లు కొంత ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే అంత పెనాల్టీ చెల్లిచాల్సి ఉంటుంది.
![Follow these tips before ATM bank Services](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/SBI-YONO_0.png)
మరోవైపు ఇతర బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించినా, లేదా ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలం అయినా HDFC Bank చార్జీలు వసూలు చేస్తుంది.
![Follow these tips before ATM bank Services](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Laxmi-Vilas-Bank.png)
ఇతర బ్యాంకు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే HDFC బ్యాంకు రూ.25తో పాటు ఇతర ట్యాక్సులు కూడా వసూలు చేస్తుంది.
ఇతర బ్యాంకు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే HDFC బ్యాంకు రూ.25తో పాటు ఇతర ట్యాక్సులు కూడా వసూలు చేస్తుంది.
కోటాక్ మహీంద్రా బ్యాంకు, ఎస్ బ్యాంకులు ఏటిఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ.25 వసూలు చేస్తుంది.
మరోవైపు యాక్సిస్ బ్యాంకు రూ.25 చార్జీగా వసూలు చేస్తుంది.