Himanshu Rao Birthday: ఆడంబరాలు లేవు.. సాదాసీదాగా కేసీఆర్ మనుమడి బర్త్ డే
Himanshu Rao Birthday: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో మూడో వారసుడు హిమాన్షు రావు.
Himanshu Rao Birthday: టీనేజ్ దాటేసి 20వ పడిలోకి హిమాన్షు రావు అడుగుపెట్టాడు. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తొలి బర్త్ డే నిరాడంబరంగా జరిగింది.
Himanshu Rao Birthday: ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో మనుమడికి ఇష్టంతో నాయనమ్మ కల్వకుంట్ల శోభ 19 కిలోల భారీ కేక్‌ను తెప్పించి కట్ చేయించారు.
Himanshu Rao Birthday: కేక్ కట్ చేయకముందు హిమాన్షు తాత కేసీఆర్, నాయనమ్మ శోభల ఆశీర్వాదం పొందాడు. పుట్టిన రోజు సందర్భంగా హిమాన్షు ఫామ్‌హౌస్‌లో మొక్క నాటి నీళ్లు పోశాడు.
Himanshu Rao Birthday: బర్త్ డే సందర్భంగా తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లెలితో హిమాన్షు సెల్ఫీ దిగాడు. ఈ వేడుకలో హిమాన్షు తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.