Fully Automated Metro Train ను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత దేశంలోని తొలి డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్‌ను ప్రధానమంత్రి మోదీ ఇవాళ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ వద్ద ప్రారంభించారు.

కొత్త ప్రారంభం అయిన మెట్రో ట్రైన్ ఫుల్లీ ఆటోమెటెడ్ ఈ ట్రైన్ డ్రైవర్ లేకుండా కదులుతుంది. వర్చువల్ ఫంక్షన్ ద్వారా ప్రధాని మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. (Picture courtesy: PIB)

భారత దేశం స్మార్ట్ సిస్టమ్స్ వైపు వేగంగా పరుగెత్తుతోంది అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. (Picture courtesy: PIB)
డ్రైవర్‌లెస్ ట్రైన్ ప్రారంభం కోసం స్టేషన్‌ను మొత్తం అందంగా ముస్తాబు చేశారు. రైల్వే ప్లాట్‌ఫామ్ పై రెడ్ కార్పెట్ పరిచారు. (Picture courtesy: PIB)
ఈ కొత్త మెట్రో ట్రైన్‌ను జనక్‌పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్, నోయిడా వైపు ప్రయాణిస్తుంది. (Picture courtesy: PIB)