Happy Gandhi Jayanti 2024: గాంధీ జయంతి కోట్స్, విషెస్, ప్రత్యేకమైన Hd ఫొటోస్..

Tue, 01 Oct 2024-10:54 pm,

 అహింస తన ఆయుధం.. జాతిపితగా కీర్తిగాంచిన ఓ మహాత్మా అజరామరం నీ ఖ్యాతి... గాంధీ జయంతి శుభాకాంక్షలు!  

 మహాత్మా గాంధీ గారి ఆదర్శాలను అనుసరిస్తూ సమాజంలో అహింస, సమానత్వాన్ని ప్రాచుర్యం కల్పిద్దాం.. 2024 గాంధీ జయంతి శుభాకాంక్షలు..!

మహాత్మా గాంధీ గారి ఆశయాలను మనం ప్రతిరోజూ జీవితంలో పాటిస్తూ సమాజాన్ని మంచి దిశగా నడిపిద్దాం.. గాంధీ జయంతి శుభాకాంక్షలు 2024..!

 పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.. అందరీకి గాంధీ జయంతి శుభాకాంక్షలు..!

2024  గాంధీ జయంతి శుభాకాంక్షలు! నిండు హృదయంతో జాతికి సేవ చేయాలని మనసులో పెట్టుకున్న మహానీయుడు గాంధీ గారి జయంతి

సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహాత్మా గాంధీకి 2024 గాంధీ జయంతి శుభాకాంక్షలు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link