Alia Bhatt photos: `గంగూబాయ్` బ్యూటీ ఆలియా భట్ అందాల విందు..

Sat, 05 Feb 2022-12:28 am,

ఈ ఏడాది వరుస సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్​ థియేటర్లలో సందడి చేయనుంది.

'గంగూబాయ్ కతియావాడి' సినిమాలో ఆలియా భట్ లేడీ డాన్​ పాత్ర పోషించింది.

ఆలియా భట్​ నటించిన ఆర్​ఆర్​ఆర్ సినిమా కూడా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సీతగా కనిపించనుంది ఆలియా భట్​

ఆలియా భట్ 1993 మార్చి 15న ముంబయిలో జన్మించింది.

2012లో కరణ్​​ జోహార్ దర్శకత్వంలో వచ్చిన స్టూడెట్​ ఆఫ్​ ది ఇయర్​ సినమాతో హీరోయిన్​గా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link