Best Gemstones: ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధికి ఏ రత్నాలు ధరిస్తే మంచిది
Zed Stone
వ్యాపారంలో అభివృద్ధికి పచ్చని జెడ్‌స్టోన్ ధరించడం మంచదని భావిస్తారు. ఒకవేళ ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే..జెడ్‌స్టోన్ తప్పకుండా ధరించాలి. వాస్తవానికి ఈ రత్నాన్ని ధరిస్తే..ఏకాగ్రత పెరుగుతుందట. ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.
Tiger Stone
ఈ రత్నాన్ని అన్నింటికంటే ఎక్కువ శక్తివంతమైందిగా పిలుస్తారు. ఇందులో పుసుపు చారలు ఉంటాయి. ఇవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. దాంతోపాటు విజయం చేకూర్చేందుకు దోహదపడతాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.
Blue Saphire Gemstone-నీలం
నీలం రాయి శని గ్రహానికి సంబంధించింది. ఈ రత్నాన్ని ప్రతి ఒక్కరూ ధరించలేరు. ఈ రత్నం ప్రభావంతో ఐశ్వర్యం, డబ్బు విషయాల్లో వృద్ధి ఉంటుంది. నీలం రాయి కారణంగా ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కన్పిస్తుంది.
Golden Topaz
అకారణంగా ఆర్ధిక ఇబ్బందులు తలెత్తితే..ఈ రత్నాన్ని ధరించడం మంచిదని చెబుతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రత్నం ధరిస్తే మంచిరోజులు ప్రారంభమవుతాయి.
Emerald-పచ్చ
పచ్చ అనేది బుధగ్రహానికి చెందిన రత్నం. దీన్ని ధరిస్తే బుద్ధి వికసిస్తుంది. దాంతోపాటు ప్రతిపనిలో స్థిరత్వం ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే పచ్చ ఉంటుందో..అక్కడ ఐశ్వర్యానికి లోటుండదు.