Genelia Dsouza Hot Photos: క్లీవేజ్ షోతో జెనీలియా రచ్చ... పెళ్లయ్యాక కూడా ఎక్కడా తగ్గట్లేదుగా!
పెళ్లయాక పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది జెనీలియా డిసౌజా.
కేవలం సినిమాలకు మాత్రమే ఆమె దూరమైంది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేస్తూ ఉంటుంది.
తన భర్తతో కలిసి, లేదా ఒంటరిగా పలు రీల్స్ లాంటివి చేస్తూ ఆమె ఇంకా వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగా జెనీలియా డిసౌజా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
జెనీలియా డిసౌజా షేర్ చేసిన తాజా ఫోటోలు మీకోసం.