Daily GK Quiz: ఈ ఏడాది జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది?
1. 2016 సమ్మర్ ఒలింపిక్‌ను ఏ నగరం నిర్వహించింది? మీకు తెలుసా?
సమాధానం: రియో డి జనీరో
2. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏది?
సమాధానం: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)
3. వేసవి ఒలింపిక్ క్రీడలను ఏ దేశం అత్యధికంగా నిర్వహించింది?
సమాధానం: యూఎస్‌ఏ (USA)
4. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి?
సమాధానం: 1896
5. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్ ఎవరు?
సమాధానం: స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (అమెరికా)
6. ప్రపంచంలోనే ఫాస్టేస్ట్ రన్నర్‌గా పేరు పొందిన వ్యక్తి ఎవరు?
సమాధానం: ఉసేన్ బోల్ట్
7. ఈ ఏడాది జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది?
జ: 3 కాంస్యాలు గెలుచుకుంది.
9. పురాతన ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయి? సమాధానం: గ్రీస్
10. ఒలింపిక్ జెండాలోని ఐదు రింగులు దేనిని సూచిస్తాయి?
సమాధానం: 5 ఖండాలు