White Hair: తెల్ల వెంట్రుకలను శాశ్వతంగా నల్లగా మార్చే పెప్పర్ హెయిర్ డై ఇలా సింపుల్ గా చేసుకోండి..
పెప్పర్ హెయిర్ డైకి మిరియాల పొడి పెరుగు నిమ్మరసం ఉంటే చాలు ఇది మన ఇంట్లో నిత్యం అందుబాటులో ఉంటాయి దీంతో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది సహజ సిద్ధంగా ఉంటుంది.
మీ జుట్టుకు సరిపడా పెరుగు తీసుకుని అందులో మిరియాల పొడి వేసుకొని పేస్టు మాదిరి తయారు చేసుకోవాలి కావాలంటే ఎక్కువగా కూడా మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నిమ్మరసం కూడా పిండుకోవాలి.
ఈ పేస్టును చుట్టూ మూలాల నుంచి చివర్ల వరకు పెట్టుకొని బాగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక గంట తర్వాత ఆరు జుట్టు అంతా ఆరిపోతుంది ఆ తర్వాత చెట్టును సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఈ పేస్టు జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు సహజసిద్ధంగా నల్లగా మారిపోతుంది ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు మిరియాలు యాంటీ ఆక్సిడెంటు విటమిన్స్ మినరల్స్ ఉంటాయి
ఈ ప్యాక్ రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ఎఫెక్టివ్ రెమిడీగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది మీ తలపై ఉండే చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)