Gift A Smile: మేము సైతం అంటున్న మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో మేము సైతం అంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముందడుగు వేశారు. తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్, సంజయ్ కుమార్, జోగు రామన్న, ఎమ్మెల్సీలు కే నవీన్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అందజేసిన అంబులెన్సులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు.
All Images Credit: Twitter/@trspartyonline