Avantika Khattri: దీపావళి వేళ చీరకట్టులో మెరిసిపోతున్న అవంతిక అందాలు
వార్ ఛోడ్ నా యార్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన నటి అవంతిక ఖత్రి. సోహా అలీ ఖాన్ తో కలిసి నటించిన అవంతిక..షర్మాన్ జోషి, జావేద్ జాప్రీలతోనూ నటించింది. అనంతరం దర్శకత్వ బాథ్యతలు కూడా చేపట్టిన గ్లామరస్ క్వీన్ అవంతిక ఖత్రి..చీరకట్టులో మరింత అందంగా తయారైంది. దీపావళి పురస్కరించుకుని సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న అవంతిక అందాల్ని మీరూ చూడండి.