Top 5 Cities: ప్రపంచంలో నివాసయోగ్యమైన టాప్ 5 నగరాలేవి, కారణాలేంటి
గ్లోబల్ లివెబిలిటీ ఇండెక్స్‌లో మొదటి స్థానం ఆస్ట్రియా రాజధాని వియన్నాది. వరుసగా ఈ జాబితాలో రెండవసారి మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశమిది. ఈ నగరం జీఎల్ఐ స్కోర్ 98.4
గ్లోబల్ లివెబిలిటీ ఇండెక్స్‌లో కెనడాకు చెందిన వేంక్యూవర్ ఐదవ స్థానంలో ఉంది. ఈ నగరం జీఎల్ఐ 97.3
ఆస్ట్రేలియాకు చెందిన మరో నగరం సిడ్నీ ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉంది. ఈ నగరం జీఎల్ఐ స్కోర్ 97.4.
ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ నగరం జీఎల్ఐ స్కోర్ 97.7
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఈ నగరం జీఎల్ఐ స్కూర్ 98.