Gold Price Today 06 April 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే
Gold Price Today 06 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త ఊరట కలిగించాయి. తాజాగా బంగారం ధరలు స్థిరంగా పాత ధరలకే మార్కెట్ అవుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి.
Also Read: Horoscope Today: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 06, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధననష్టం
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్థిరంగా ఉంది. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,100 వద్ద మార్కెట్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,260 అయింది.
Also Read: Vitamin C Uses: వేసవిలో మీ ఆరోగ్యానికి విటమిన్ సి కీలకం, దాని వల్ల ప్రయోజనాలు మీకోసం
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,460 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.44,420 వద్ద మార్కెట్ అవుతోంది.
Also Read: Changes From April 2021: ఈపీఎఫ్, టీడీఎస్ సహా ఏప్రిల్ 1, 2021 నుంచి మారనున్న అంశాలివే
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. తాజాగా 1 కేజీ వెండి ధర రూ.65,010 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా మార్కెట్ అవుతోంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,710కి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook