Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, స్థిరంగా వెండి ధర

Wed, 07 Apr 2021-8:48 am,

Gold Price Today 07 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రెండు రోజుల తరువాత పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా. వెండి ధరలు మాత్రం స్థిరంగా పాత ధరలతో మార్కెట్ అవుతున్నాయి. పసిడికి డిమాండ్ రావడంతో స్వల్పంగా ధర పెరిగింది.

Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ను ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోండి

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా రూ.150 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,250 వద్ద మార్కెట్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,400 అయింది.

Also Read: Income Tax Refund Alert: ఆదాయపు పన్ను రిఫండ్ అలర్ట్, మీ కోసం CBDT కీలక ప్రకటన

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. తాజాగా రూ.150 మేర పెరిగింది. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,600 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.44,550 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: 7th Pay Commission Latest News: రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త, నైట్ డ్యూటీ అలవెన్స్‌పై కీలక నిర్ణయం

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. తాజాగా 1 కేజీ వెండి ధర రూ.65,010 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా మార్కెట్ అవుతోంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,300గా కొనుగోలు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link