Gold Price Today 24 February 2021: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, ఆల్‌టైమ్ గరిష్టానికి Silver Price
Gold Price Today 24 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ట ధరలకు చేరుకున్నాయి. వెండి ఏకంగా రూ.75 వేల మార్కు దాటిపోయింది.
Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ పెరిగింది. తాజాగా రూ.650 మేర పుంజుకోవడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,840 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.590 పెరగడంతో బంగారం ధర రూ.43,850కి చేరింది.
Also Read: Sandes App: సత్తా చాటుతున్న సందేశ్, WhatsAppలో లేని 5 ఫీచర్లు తీసుకొచ్చిన స్వదేశీ యాప్
ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా రూ.650 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,180 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000కి చేరింది.
Also Read: Personal loans: ఈజీగా పర్సనల్ లోన్స్ కావాలా ? Paytm app లో ఈ ఆప్షన్ చూడండి
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర రూ.1,300 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.70,500 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,300 మేర పుంజుకుంది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.75,700కు చేరింది.