Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price

Thu, 25 Feb 2021-8:58 am,

Gold Price Today 25 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలకు చేరుకున్న వెండి ధరలు నేడు భారీగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు, వెండి ధరలు పతనమయ్యాయి.

Also Read: Paytm Payments Bank: ఆ FASTag వినియోగదారులకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ శుభవార్త

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. తాజాగా రూ.110 మేర క్షీణించడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.100 తగ్గడంతో బంగారం ధర రూ.43,750కి చేరింది.

Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తాజాగా రూ.100 మేర బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,080 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,890కి పతనమైంది.

Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. వెండి ధర రూ.700 మేర పతనం కావడంతో 1 కేజీ వెండి ధర రూ.69,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,300 మేర క్షీణించింది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.74,700గా ఉంది.

Also Read: Supreme Court: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సుప్రీంకోర్టు శుభవార్త

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link