Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price

Sun, 28 Feb 2021-8:59 am,

Gold Rate Update 28 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలకు చేరుకున్న వెండి ధరలు నేడు భారీగా దిగొచ్చాయి.

Also Read: DA Hike Latest News: త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. తాజాగా రూ.600 మేర క్షీణించడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.46,5800 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.550 తగ్గడంతో బంగారం ధర రూ.42,700కి దిగొచ్చింది.

Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా రూ.750 మేర బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,930 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850కి పతనమైంది.

Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. వెండి ధర రూ.1,300 మేర పతనం కావడంతో 1 కేజీ వెండి ధర రూ.67,500 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పతనమైంది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.72,500కు క్షీణించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link