AP HRA Hike: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. 8 శాతం హెచ్ఆర్ఏ పెంపు

Wed, 31 Jul 2024-9:59 pm,

AP Govt HRA Increase: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. 

AP Govt HRA Increase: హెచ్‌ఆర్‌ఏ భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగ వర్గాలు సంబరాల్లో మునిగాయి. ఈ పెంపుతో ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరనుంది.

AP Govt HRA Increase: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది.

AP Govt HRA Increase: సచివాలయ, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాక్‌ పాట్‌ అందించింది.

AP Govt HRA Increase: రాష్ట్ర ప్రభుత్వం 8 శాతం మేర హెచ్ఆర్ఎ పెంచింది.

AP Govt HRA Increase: ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి పెంచేసింది.

AP Govt HRA Increase: ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది.  

AP Govt HRA Increase: అయితే హెచ్‌ఆర్‌ఏ పెంపు రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించడం గమనార్హం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link