IPL 2022 Orange Cap:ఐపీఎల్ 2022లో ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశాలు ఎవరికి
Rahul Tripathi
ఇక మరో ఆటగాడు రాహుల్ త్రిపాఠీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడైన త్రిపాఠీ ఈ సీజన్‌లో బాగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ 205 పరుగులు చేసి 7వ స్థానంలో ఉన్నాడు.
Liam Livingstone
ఆరెంజ్ క్యాప్ విన్నింగ్ జాబితాలో ఈసారి పంజాబ్ కింగ్స్ లెవెన్ ఆటగాడు లివింగ్‌స్టోన్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఇప్పటివరకూ ఇతడు 224 పరుగులతో నాలుగవ స్థానంలో ఉన్నాడు.
KL Rahul
లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఏల్ రాహుల్ ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ విన్నింగ్ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 235 పరుగులు చేశాడు.
Hardik Pandya
ఈసారి ఆరెంజ్ క్యాప్ జాబితాలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు కూడా వచ్చి చేరింది. 228 పరుగులతో మూడవ స్థానంలో నిలిచాడు.
Jos Buttler
రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ విన్నింగ్ జాబితాలో ప్రముఖంగా కన్పిస్తున్నాడు. ఇప్పటి వరకూ బట్లర్ 272 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.