Guru Vakri 2024: వృషభరాశిలో బృహస్పతి.. ఈ రాశులకు ధన వర్షం రెట్టింపు ఆదాయం
జాతకంలో గురుబలం ఉన్నప్పుడే వివాహం, ఉద్యోగాలు, శత్రువుల నుండి హానిని నివారిస్తుంది. విలాసవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది. అక్టోబర్లో బృహస్పతి వక్రీ వృషభ రాశిలో జరుగుతుంది. ఈ రాశులకు వృత్తిలో విజయం, ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
మిథునరాశి.. గురుబలం వల్ల మిథున రాశి వారికి రెట్టింపు ధనం లభిస్తుంది. మీరు పనిలో కొత్త అవకాశాలను పొందుతారు. దీనివల్ల ఈ రాశివారు విలాసవంతమైన జీవితం సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మిథునరాశి అవివాహితులకు వివాహం కూడ చేసుకుంటారు.
కర్కాటక రాశి .. కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల మీరు డబ్బును భారీగా డబ్బును సాధిస్తారు. ఈ సమయంలో వీరి అదృష్టం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా డబుల్ ఆదాయం పెరుగుతుంది. దీంతో ధనవర్షం కురుస్తుంది.
కన్యారాశి... గురు ఆశీర్వాదం వల్ల కన్యారాశికి కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వీరికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి.
వృశ్చికరాశి.. వృశ్చికరాశి వారికి అదృష్ట కాలం. సకాలంలో పనులు పూర్తవుతాయి. వృశ్చికరాశి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి గౌరవం పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయం, రెట్టింపు లాభాలను పొందుతారు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)