Happy Birthday Keerthy Suresh: వెండితెర మహానటి కీర్తి సురేష్ అరుదైన చిత్రమాలిక

Sat, 17 Oct 2020-1:25 pm,

మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించారు. 

ఆమె తప్పా మరెవ్వరు సావిత్రి పాత్రను పరిపూర్ణం చేయలేరు అనే విధంగా నటనలో జీవించి పాత్రకు ప్రాణం పోసిన నటి కీర్తి సురేష్.

మహానటి చిత్రానికి గాను కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link