Happy Christmas Day Wishes: క్రిస్మస్ కోట్స్, శుభాకాంక్షలు, ప్రత్యేకమైన ఫొటోస్ మీ ఫ్రెండ్స్‌కి ఇలా పంపండి..
ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని.. గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న సమస్యలు అన్నీ తొలగిపోవాలని, ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు మేరీ క్రిస్మస్..
ఈ క్రిస్మస్ పండగ పూట మీ ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలు నిండాలని కోరుకుంటూ.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆ యేసు క్రీస్తును ప్రార్థిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్..
ఈ క్రిస్మస్ సందర్భంగా మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ.. మీకు యేసు సుఖసంతో ఇవ్వాలని ప్రార్థిస్తూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
ఈ క్రిస్మస్ అందరి పట్ల మీ హృదయంలో ప్రేమను నింపాలని.. మీ జీవితం కొత్త ఆశలతో చిగురించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మేరీ క్రిస్మస్..
క్రీస్తు కృపతో మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని.. మీ జీవితం ఎప్పుడు సుఖసంతోషాలతో కొనసాగుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ క్రిస్మస్..
ఈ పండగ మీ తోటి స్నేహితులకు ఆనందం శాంతిని నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మేరీ క్రిస్మస్..
జీవితంలో క్రిస్మస్ పండగ ప్రతి ఏడాది ఇలాగే రావాలని కోరుకుంటూ.. ఈ క్రిస్మస్ జీవితంలో ఆనందం నింపాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు.
ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త ప్రారంభాలకు నాంది పలకాలని కోరుకుంటూ.. మీ జీవితం ఎల్లప్పుడూ ఇలాగే ముందుకు సాగాలని ఆ యేసును ప్రార్థిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మేరీ క్రిస్మస్..
ప్రతి ఏడూ వచ్చే ఈ క్రిస్మస్ పండుగ రోజున ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు.
క్రీస్తు ప్రార్థనతో మీ మనసు ప్రశాంతంగా మారాలని.. జీవితంలో వచ్చే అన్ని సమస్యలు సులభంగా తొలగిపోవాలని.. ఆర్థికంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మేరీ క్రిస్మస్..