Happy Friendship Day 2024: మీ స్నేహితుల మనసు దోచే కోట్స్ & శుభాకాంక్షలు..

Sat, 03 Aug 2024-5:40 pm,

నీ స్నేహం ఒక అందమైన పువ్వు.. నా హృదయంలో అది ఎప్పటికీ వికసిస్తూనే ఉంటుంది..స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..  

నీ స్నేహం ఒక అరుదైన రత్నం.. దాన్ని నేను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాను..స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..  

నీతో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను.. నీ స్నేహం నా జీవితానికి ఒక వరప్రసాదం. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే..  

నీలాకాశం ఎంత అందంగా ఉంటుందో.. నీ స్నేహం అంత మధురంగా ఉంటుంది మీత్రమా.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..  

నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ఒక జ్ఞాపకం.. నీ స్నేహం ఎప్పటికీ జీవితంలో మరిపోని అరుదైన జ్ఞాపకాలు.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే..  

జీవితం అనే సముద్రంలో నీతో ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉంది. నీ స్నేహం నాకు అత్యంత విలువైనది మిత్రమా.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..  

నీతో ఉన్నంతకాలం నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండను.. ఎందుకంటే నీ స్నేహం నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే..  

నీ స్నేహం నా జీవితానికి ఒక అందమైన వెలుగు.. నీతో ప్రతి క్షణం నా ప్రత్యేకమే మిత్రమా.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link