Happy Karthika Pournami: తెలుగు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇలా షేర్ చేయండి..!
మీకు మీ కుటుంబసభ్యులు 2024 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
ఈ కార్తీక పౌర్ణమి రోజు మీ జీవితంలో ప్రకాశం నింపాలని కోరుకుంటూ 2024 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
కార్తీక పౌర్ణమి సందర్భంగా మీకు శుభాకాంక్షలు ఈ రోజు మీరు చేసే మంచి కార్యాలు అన్ని ఫలించాలని ఆశిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
దీపాల వెలుగుతో మనసులు వెలిగిపోయే ఈ పవిత్రమైన రోజు మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..!
2024 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాము .