Happy Krishna Janmashtami 2024: శ్రీకృష్ణుడి ఫోటోలతో శుభాకాంక్షలు, కోట్స్ తెలుగులో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..
కృష్ణుడి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ..శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..
శ్రీ కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..
కృష్ణుడి కృపతో మీ జీవితంలో ఆనందం, శాంతి నిండాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ పేరుపేరునా శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..
కృష్ణుడి ఆశీస్సులతో మీ జీవితం మొత్తం సంతోషమయం కావాలని కోరుకుంటూ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..
గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఎంతోమంది ప్రజలను రక్షించిన ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ...మీకు, మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు..
జన్మాష్టమి వేడుకలలో కృష్ణుడి ఆశీస్సులు మీకు శాంతి, సుఖాన్ని అందించాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీ కృష్ణుడి పుట్టినరోజు మీ జీవితంలో ప్రతి రోజు సంతోషంగా మారాలని ఆశిస్తూ... జన్మాష్టమి శుభాకాంక్షలు..