Happy Krishnashtami 2024: తెలుగులో కృష్ణాష్టమి శుభాకాంక్షలు, HD ఫొటోస్, కోట్స్ మీకోసం..

Sun, 25 Aug 2024-6:31 pm,

భక్తితో నిండిన ఈ కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో ఆనందం, శాంతి నింపాలని కోరుకుంటూ.. ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

యశోదమ్మ ముద్దుల కుమారుడు శ్రీకృష్ణుడు మీకు అన్ని విధాలా శుభం కలగజేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ..కృష్ణాష్టమి శుభాకాంక్షలు..  

మాధవుని ఆశీర్వాదం కష్టసుఖాల్లో కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. 

గోపికల ప్రియుడు శ్రీకృష్ణుడు మీకు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ..శుభ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.  

శ్రీకృష్ణుడి జన్మదిన సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..  

కృష్ణుడు నడిచిన మార్గంలోనే అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..  

కృష్ణుడు చూపిన భక్తి మార్గంలో మీ జీవితాలు కొనసాగాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

శ్రీకృష్ణుడు ఈ జన్మాష్టమి పండుగ రోజున మీ జీవితాల్లో చీకటిని తొలగించి వెలుగును నింపాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..  

శ్రీకృష్ణుడు జీవితంలో సమస్యలన్నీ తొలగించాలని కోరుకుంటూ.. మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..  

శ్రీకృష్ణుడు మీ పిల్లలకు జ్ఞానంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు..  

శ్రీకృష్ణుని జన్మదినం రోజున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link