Happy Krishnashtami Wishes 2024: కృష్ణాష్టమి శుభాకాంక్షలు, HD ఫోటోస్, కోట్స్ తెలుగులో..
మనసు నిండా ఆనందం, శ్రీకృష్ణుని అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
యశోదా శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు, మీ కుంటుబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
గోపికల మనసు దోచిన శ్రీకృష్ణుడు, మీ హృదయాన్ని కూడా ఆకర్షించి, మీ జీవితాన్ని సుఖమయం చేయాలని కోరుకుంటూ..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
బంటి కొట్టి, వెన్న తిన్న బాలకృష్ణుడు, మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి, సుఖశాంతులను నింపాలని కోరుకుంటూ..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీకృష్ణుని అనుగ్రహంతో మీ జీవితం ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఈ కృష్ణాష్టమి రోజు నుంచి జీవితం ఆనందదాయకం కావాలని కోరుకుంటూ..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీకృష్ణుడు మీకు మార్గదర్శిగా నిలవాలని, మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీకృష్ణుడి అనుగ్రహంతో మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండడాలని కోరుకుంటూ.. మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీకృష్ణుని అనుగ్రహంతో మీ జీవితం ఎల్లవేళలా సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. జై శ్రీకృష్ణ!
శ్రీకృష్ణుడు మీకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. మీరు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.