Happy Vijayadashami In Telugu: విజయదశమి కోట్స్, ప్రత్యేకమైన HD ఫొటోస్, విషెస్!
ఈ విజయదశమి పండగ రోజు మీ జీవితంలో సంతోషం, విజయాలను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు..
ఈ దసరా పండగ రోజున మీ మనసు నిండా ఆనందం వెలుగు నిండాలని ఆ దుర్గామాతను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు..
రావణాసురుడుని సంహరించిన శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు..
దసరా వెలుగు మీ జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆ దుర్గామాతను కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు..
దసరా సందర్భంగా నీ జీవితంలో ఆనందం, సుఖసంతోషాలు పెరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా విజయదశమి శుభాకాంక్షలు..
విజయదశమి సందర్భంగా మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు.
విజయదశమి సందర్భంగా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
దసరా సందర్భంగా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..