Happy Vinayaka Chavithi: తెలుగులో వినాయక చవితి శుభాకాంక్షలు, కోట్స్‌, HD ఫోటోస్..

Fri, 06 Sep 2024-8:56 pm,

1. శ్రీ గణేశుడు మీకు ఆయురారోగ్యాలు, సకల శ్రేయస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ..వినాయక చవితి శుభాకాంక్షలు..  

2. గణనాయకుడి ఆశీస్సులు ఎల్లవేళలా పొందుతూ జీవితంలో సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి..  

3. మోదకాల మహారాజు ఆశీర్వాదంతో మీ కలలు అన్నీ నిజమవ్వాలని ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు.. వినాయక చవితి శుభాకాంక్షలు..  

4. వినాయకుడి కృపాకటాక్షంతో మీ జీవితం సర్వంగ సుందరంగా రూపుదిద్దుకోవాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..  

5. గణేశ చతుర్థి సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు..  

6. మంచి మార్గాన్ని చూపించే గణపతి దేవుడు మీకు ఎల్లవేళలా మార్గదర్శకుడుగా నిలవాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..  

7. ఈ వినాయక చవితి సందర్భంగా మీ జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు..  

8. గణేశుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎల్లవేళలా సంతోషంతో నిండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి..  

9. వినాయకుడు మీకు అన్ని విధాలా విజయం ప్రసాదించాలని కోరుకుంటూ పేరుపేరునా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..  

10. వినాయకుడు అందరి జీవితాల్లో కష్టాలని తొలగించాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link