Hari Teja: బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో బిగ్‌బాస్ బ్యూటీ హరి తేజ అందాల రచ్చ..

Fri, 03 May 2024-8:32 am,

హరి తేజ తనదైన ఛార్మింగ్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఈమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం నటిగానే కాకుండా. యాంకర్‌గా.. డాన్సర్‌గా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఆడియన్స్‌కు దగ్గరైంది.

మనసు మమత టీవీ సీరియల్ ద్వారా నటిగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

తెలుగులో వెంకటేష్, త్రిష హీరో, హీరోయిన్లుగా నటించిన 'ఆడవారి అర్ధాలే వేరులే' సినిమాతో వెండితెరకు పరిచయమైంది హరితేజ.

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈవెంట్స్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. 

సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే ఈమె ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటుంది. ఆ మధ్య ఓ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చి వార్తల్లో నిలిచింది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link