Wedding Destinations: హర్యానాలోని 5 అందమైన, చారిత్రాత్మక వెడ్డింగ్ డెస్టినేషన్లు ఇవే

Wed, 13 Mar 2024-8:48 pm,

ది ఫోర్ట్ రామ్‌గడ్ పంచకుల

రామ్‌గఢ్ కోట అందానికి, చారిత్రాత్మకతకు ప్రసిద్ధి. ఇక్కడ పెళ్లి అంటే అదొక అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. కొన్నేళ్లుగా ఈ ప్రదేశం అద్భుతమైన వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఉంది. 

ఐటీసీ గ్రాండ్ భారత్, గురుగ్రామ్

ఈ హోటల్ గురుగ్రామ్‌లోని మానసరోవర్‌లో ఉంది. అద్భుతమైన సౌకర్యాలు, సేవలు ఉన్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు చాలా ప్రసిద్ధి.

నూర్ మహల్ కర్నాల్

కర్నాల్‌లో ఉన్న నూర్ మహల్ అద్భుతమైన వైభవం, చారిత్రాత్మకతకు పెట్టింది పేరు. హర్యానాలోని సుప్రసిద్ధ హోటల్ ఇది. చాలా సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది ఇక్కడ. గత కొన్నేళ్లుగా వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ప్రాచుర్యంలో వచ్చింది. 

షేక్ పురా, కోఠీ హన్సి

షేక్ పురా కోఠీ హన్సీ  అనేది ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్‌కు పెట్టిందిపేరు. ఇక్కడి ప్రశాంత వాతావరణం అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం మంచి ఆప్షన్. 

హెరిటేజ్ విలేజ్ రిసార్ట్

హెరిటేజ్ విలేడ్ రిసార్ట్ అందమైన ఆర్కిటెక్చర్, సహజసిద్ధమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఈ రిసార్ట్ ను రాజస్థానీ ఆర్కిటెక్చర్‌తో రూపుదిద్దారు. ఇక్కడ చాలా సౌకర్యాలున్నాయి. స్విమ్మింగ్ పూ,్ సర్ఫింగ్, రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link