Thyroid Control: ప్రతిరోజు ఇది తింటే ఇక థైరాయిడ్ మీ దరిచేరదు..!
![థైరాయిడ్ Thyroid Control Tips](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Thyroid5_0.jpg)
ప్రస్తుతం ఎంతో మందిని థైరాయిడ్ సమస్య విపరీతంగా బాధపెడుతోంది..
![థైరాయిడ్ Weight gain](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Thyroid7.jpg)
ముఖ్యంగా ఎందువల్ల బరువు పెరగడం లేదా బరువు తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
![థైరాయిడ్ Lack of Iodine](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Thyroid2_0.jpg)
మన శరీరంలో అయోడిన్ లోపం కారణంగా.. థైరాయిడ్ సమస్య ఉత్పన్నం అవుతుంది.
కాబట్టి మనం చేయాల్సిందల్లా అయోడిన్ స్థాయిలను తిరిగి నింపగలిగే సెలీనియం ఉన్న ఆహారాన్ని రోజు తీసుకోవడం.
శరీరంలో అయోడిన్ నింపదంలో ఈ సెలీనియం మనకు తోడ్పడుతుంది.
కాదా మనకు సెలీనియం ఎక్కువగా ఉంది ఆహార వాల్‌నట్స్..
అందుకే వాల్‌నట్స్.. రోజు ఉదయాన్నే తింటే ఇందులో ముందే సెలీనియం.. థైరాయిడ్ సమస్యను తగ్గించటంలో సహాయపడుతుంది.