Knee Pain: మోకాలి నొప్పుల్నించి విముక్తి కల్గించే 5 అద్భుతమైన చిట్కాలు
పసుపు
మోకాలి నొప్పి సమస్య తీవ్రంగా ఉంటే పసుపు రాయడం ద్వారా ఆ నొప్పుల్నించి రిలీఫ్ పొందవచ్చు. పసుపులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఇందుకు అద్భుతంగా దోహదపడతాయి.
తులసి నీళ్లు
తులసి మొక్క దాదాపు ప్రతి వ్యాధికి ఔషధంలా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గించేందుకు తులసి నీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.
గానుగ నూనె
గానుగ నూనెను వేడి చేసిన సరైన రీతిలో మసాజ్ చేయడం ద్వారా మోకాలి నొప్పుల్నించి ఉపశమనం పొందవచ్చు. అయితే మాలిష్ చేతులతో నెమ్మదిగా చేయాలి.
కర్పూరం నూనె
కర్పూరం నూనె మోకాలి నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పుల్ని దూరం చేసేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కొబ్బరి నూనె కొద్దిగా కలిపి మసాజ్ చేసుకోవాలి.
అల్లంతో..
చలికాలంలో మోకాలి నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఈ నొప్పుల్నించి విముక్తి పొందేందుకు అల్లం మంచి ప్రత్యామ్నాయం. అల్లం వినియోగంతో స్వెల్లింగ్, నొప్పులు మాయమౌతాయి.